తూర్పు గోదావరి

తూర్పు గోదావరి : పెద్దాపురంలో మంత్రులు దేవినేని ఉమా, చిన్న రాజప్ప, అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పర్యటన. ఆర్ అండ్ బి అతిధి గృహం, బాలల వసతి గృహం నూతన భవనాలు, పెద్దాపురం బస్ స్టేషన్ ఆర్టీసీ ప్రారంభోత్సవం. చేపల మార్కెట్, ఎండీవో కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన.

Ambedkar Smruti Vanam

A Great Honour to Babasaheb Dr.B.R.Ambedkar Our Hon’ble Chief Minister Nara Chandrababu Naidu laid the foundation on Friday on the occasion of the 126th birth anniversary of Dr. B.R. Ambedkar for the construction of ‘Ambedkar Smruti Vanam’ comprising a 125-foot-tall Ambedkar statue and other facilities in 20 acres along with a knowledge centre, a yoga…

గుంటూరులో సి.ఐ.డి ప్రాంతీయ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం

గుంటూరులో సి.ఐ.డి ప్రాంతీయ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో పాటు పాల్గొన్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు.